Wednesday, July 16, 2014

భీష్మ పితామహుడు

నేను మహాభారతం రెండు సార్లు చదివను. ఒకసారి 2003 అంటే నేను 10 వ తరగతి  లో ఉన్నపుడు రెండో సారి నా ఇంజినీరింగ్ అయిపోయాక 2010 లో . నేను 2003 లో చదివినప్పుడు ఒక మామూలు నవల చదివినట్టే feel ఇయ్యా . రెండో సరి చదివాక నాకు శ్రీ కృష్ణుడు, అర్జునుడు చాల నచ్చారు .కర్ణుడు , దౌర్పది పాపం భాదితులు అని అనిపించింది .  కాని ఇప్పుడు స్టార్ ప్లస్ లోప్రసారం ఇయ్యే  మహాభారత్ సీరియల్ చూస్తున్నా .. Now I am impressed with Bheeshma Pithamah.. The biggest victim than Karna and Draupathi.

The characteristics of Bheeshma are amazing.. A true skilled and disciplined warrior, person with good political science. A person who stands for truth and duty till the end. He laid on the bed of arrows to see the 'Dharma stapana' even though he could choose death. 

Started reading Mahabharatha again. Let me see how I this time feel about this and how I try to understand Mahabhatatha.. I am sure I will try to understand better each time I read..




No comments:

Post a Comment